దేవా నీ దివ్య వాక్యము ఈవిగ మాకు దొరికెను హల్లెలూయ హల్లెలూయ పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపించి - కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను, ఆ.... పాల వంటి వాక్యము తేనె కంటె మధురము వెండి బంగారముల వెల ఎంత అయినను తుల తూగవు నీ వాక్యముతో నీ వాక్యము నీరై యుండెన్ మా దాహము తీర్చుచుండెను ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మా కీయుమా నిర్మల క్షీరము వంటిది నిత్యాహారము వంటిది - నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి నీ బలమును మా కీయుమా వాక్యముతో నింపితివి సాక్ష్యులుగా పంపితివి నీ చేతిలో మము దాచి నీ చూపులో మము కాచి నీ సన్నిధి మా కీయుమాÁldunk téged, hogy te vagy az Úr Je suis.. mḥbẗ ạllh smt yạ nfsy qwmy rbk nʿm ạlrqyb Dalla fine al principio Znam strumień, co płynie Žalm 151 قۇدايسىز دۉينۅدۅ مەن جاشاپ كەلگەم ậty ạ̹lyk yạ fạdy Käy lähteelle
Song not available - connect to internet to try again?