దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి! ఆఆ ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో - ఆ.. ఆ... ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు - ఆ.. ఆ... ఆయన పరాక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావమును - ఆ.. ఆ... బూర ధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలముతో - ఆ.. ఆ... సన్న తంతుల సితారతోను చక్కని స్వరములతో - ఆ.. ఆ... తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతోను - ఆ.. ఆ...యెహోవ నా మొర లాలించెను Jak mi dobrze, że jesteś tu Qoʻshiq aytishni Благодарю Как тяжко бывает на сердце порою Город есть в Небесах Велика страна родная Я дойду с Тобой Pane, si skalou spasenia môjho Telo, chlieb jedzme
Song not available - connect to internet to try again?