దేహం పాతది - మనసు మలినమైనది జీవం పాపిది - మార్గం తెలియనిది (2) సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా // దేహం // దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే // సర్వోన్నతుడా // తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు // సర్వోన్నతుడా //Осень qd mḍy̱ sydy Türkmenistan üçin Еј Рəбб Исам, мəнə ҝəл,Сəн мəним рəһбəрим ол Otče náš I. Qudaıdyń ár sózi terbesin janymyzdy Přijde jednou čas ln ạ̉ʿysẖ sydy لو في يوم تعبان يا كنيسة
Song not available - connect to internet to try again?