నజరేయుడా నాయేసయ్యా ఎన్నియుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనకు గళమెత్తి నీకీర్తి నేచాటెద 2 ఆకాశగగనాలనునీజానతో కొలిచితివి 2 శూన్యములో ఈ భూమికు వ్రేలాడదీసిన నాయేసయ్యా నీకే వందనం... నీకే వందనం.. నీకే వందనం.. అగాధ సముద్రాలకూ నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినేవెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం... నీకేవందనం... నీకేవందనం... సీయోనుశిఖరాగ్రముా నీసింహాసనమాయెనా సీయోనులో నిను చూడాలనీ- ఆశతోఉన్నాను నా యేసయ్యా నీకే వందనం... నీకేవందనం... నీకే వందనంạ̉tmny̱ lw ạ̉kwn Ёнган чироғим Ойса Бен Sei pronto a lodare АГАПЕ Гел, Раб'бим Иса, гел долаш бени msẖ hạfkr ربي تسبيح قلبي Өмүрдү Сага берем 如果主今天回来
Song not available - connect to internet to try again?