నడిపించు చున్నాడు - నజరేయుడు నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి ఊసుచెప్పినాడు - బాసచేసినాడు ఆదరించే దేవుడు నా యేసయ్యా ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యాАсмандики Атимиз ᠦᠵᠡᠰᠬᠦᠯᠡᠩ ᠲᠡᠢ Pardon, Seigneur, pardon Higher ground ماتعولش الهم Свет горит Un vero soldato ให้เราบูชา qạʿd ʿly̱ sẖṭ ạlḥyạh О молитва о молитва
Song not available - connect to internet to try again?