నడిపించు నానావ-నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున-నా జన్మ తరియింప నా జీవిత తీరమున- నా యపజయ భారమున నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ - నాదీక్ష ఫలియింప నా నావలో కాలిడుము - నా సేవా జేకొనుము రాత్రంతయు శ్రమపడినా- రాలేదు ప్రభు జయము రహదారులు వెదికినను- రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వెదుకుటలో - రాజిల్లు నా పడవ ఆత్మార్పణ చేయకయే-ఆశించితి నీ చెలెమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీకలిమి ఆశ నిరాశయే - ఆవేద నెదురాయే ఆథ్యాత్మిక లేమిగని - అల్లాడే నావలలో ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది బలహీనుడనై యిపుడు - పాటింతు నీమాట లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు లోపించని యర్పణగా - లోకేశజేయుమయ ప్రభుయేసుని శిష్యుడైన- ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో-పరిశుద్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణముచేతుوحدك نور الأنوار ليك انا باعلن 主知道 ṣrt ạlhwyẗ Встаёт рассвет Oslavujme Ježiša, Vykupiteľa Posseggo una casetta Ey Rəbb İsam, mənə gəl,Sən mənim rəhbərim ol صالح ياربي Jedel habar
Song not available - connect to internet to try again?