నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా (2) చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి (2) అంధకారమే దారిమూసినా - నిందలె నన్ను కృంగదీసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు // నడిపిస్తాడు // కష్టాలు కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు // నడిపిస్తాడు // నాకున్న కలిమి కలిగిపోయినా నాయొక్కబలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు // నడిపిస్తాడు //สรรเสริญนามพระเยซู You're an Eagle قۋان الەم، ٴتاڭىر كەلمەك! lmạ bkwn tʿbạn Xudo Yusufni asradi Daca pleci la luptă frate Sen Davosan Той е мой ฉันต้องการพระองค์ On vous a à l'œil
Song not available - connect to internet to try again?