నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా చెయిపట్టి వెన్నుతట్టి చక్కకు ఆలోచన చెప్పి అంధకారమే దారిమూసినా - నిందలె నన్ను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు కష్టాలు కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడు నాకున్న కలిమి కలిగిపోయినా నాయొక్కబలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యంవరకు నను చేర్చుతాడుmwsyqy̱ Призначена Богом мені Ó, Uram, Néked zeng qdny fạ̉nt qạỷdy ạ̹nt ly ạ̉ʿẓm ạ̹lh Rab Tanrımız kẖdẖny bqrb qlbk ạ̉kẖtbạr ạlmrnm ạ̉ymn kfrwny - ạljzʾ ạltẖạny قلبي اتطلع
Song not available - connect to internet to try again?