నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన నీకే యేసయ్యా (2) నా చేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) // నన్నాకర్షించిన // మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు (2) సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీర్చిన ప్రభువా (2) // నన్నాకర్షించిన // చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాథుడవు నీవు (2) సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా (2) // నన్నాకర్షించిన //nʿẓm ạlrb yswʿ Эммануил Тапънъръм ạ̉rfʿ ydy ʿạlyaⁿạ llh جاي بذبيحة حمد ٴماسىحتىڭ سوزىمەن اشىلدى All or nothing ạ̹tftḥy̱ yạ ạ̉bwạb تىنچتىعىم سەن ما أعظم الجود الذي ذخرته
Song not available - connect to internet to try again?