నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు నన్ను రక్షించు నా యేసుడు నిద్రపోడు నిద్రపోడు స్తుతులకు పాత్రుడు స్తోత్రార్కుడు మృత్యుంజయుడు నిత్యముండువాడు వేటగాని ఉరినుండి విడిపించువాడు ఏ తెగులు రాకుండా రక్షించువాడు తన రెక్కల చాటున నన్ను దాచువాడు తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు గాఢాంధకారములో తోడుండువాడు ఏకీడు రాకుండా కాపాడువాడు నా కన్నీరంతటిని తుడిచివేయువాడు ప్రార్థనలన్నిటిని ఆలకించువాడుDieu super fort Nearer, still nearer trạk 5 Offri a Dio la lode fy mlʾ ạlzmạn باركوه Som kvapkou v mori Sevgin, Kar Gibi Pak Kılar Bring lof aan die Vader محتاج لحضورك
Song not available - connect to internet to try again?