నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును // నమ్మకమైన // కరుణతోడ పిల్చయు - స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన (2) స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును (2) // నమ్మకమైన // ఎన్నో సార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు (2) మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ క్షమించితివి (2) // నమ్మకమైన // కృంగియుండు వేళలో - పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి (2) భంగ పర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి (2) // నమ్మకమైన //La torre di Babele Rəqs et Dios Muestra Su Amor Достигайте любви 要学习神的话语 sẖʿb dạys ʿly̱ ạlạ̉nyn أنا باطلب لمسة Merci, Seigneur Zi de zi clipita de clipita Se non in Te
Song not available - connect to internet to try again?