నశియించు ఆత్మలెన్నియో - చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు - ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా - ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను - ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) // నశియించు // ఈ లోక భోగము - నీకేల సోదరా నీ పరుగు పందెమందు - గురి యేసుడే కదా ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) ప్రియ యేసు కోరెను (4) // నశియించు //Tvoj návrat, Pane náš Ti amo Anni duemila Anjelov spev čujme krásny خذني بقرب قلبك Мехоҳам парвоз кунам Кешір мені, Құдай, өте кеш келдім La trompette sonne Ближе Тебя на свете нет mn ḥbk llʿạlm
Song not available - connect to internet to try again?