నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) // నా కనుల // అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) // చిరునవ్వుతో // సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) // చిరునవ్వుతో //Grande sei tu Иисус, наш великий Царь! Ven ya Zdrav' buď, Kriste najmocnejší, zdravas' أنا نرجس Могуществом Своим владычествует Он Скоро очень скоро мы увидим Господа Voi veni cu bucurie tʿlyq 10 - sẖqạwẗ fy̱ ạlmʿml عطشان
Song not available - connect to internet to try again?