నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా // నా జీవం // తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) // నా జీవం // నీవే నీవే నీవే దేవా (4)A Ti atribuimos Sana Teşekkürler Bénédiction Mən Məsihlə bərabər Асмандики Ата ถึงกระนั้น إلقاء 7 Танръмъз Бизимле Louange et gloire à ton nom جيلنا يا رب
Song not available - connect to internet to try again?