నా దీపము - యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైన ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ - వెలిగావు నిండుగా మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై పరాక్రమశాలివై - నడిచావు కాపరిగాHay un Dios que conoce tuis problemas للرب الأرض والسماء Lesk sveta Гюнах Бир ЬОлюмдюр Скалы и море, солнце и небо Ziua Domnului soseşte Sionul se pregăteşte Pentekost Artık Geldi Circuiti لأن أجرة الخطية Ty odpúšťaš
Song not available - connect to internet to try again?