నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాదుండ నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడుగుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును గడవేల ప్రభుకీయనో క్రైస్తవా వెలుగు నీడలు గాలివర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధరమైన ప్రభునామము కలిమికొలది ప్రభునర్పింపగా కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలిమాయె నా పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువాJeg elsker Jesus ھۆكۈمرانىم سەن БУРГАН-БИЛЕ ХАРЫЛЗАА ạ̹ḥnạ tlạmydẖk Папа твои руки всегда со мной 耶稣我太阳 Скажи мне весть благую Өмүрдү бердиң мага Neprihănită dragoste dintâi МӘҢГИГЕ АЛҒЫСЛАНҒАН
Song not available - connect to internet to try again?