నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు ఎవరైనా - మీలో ఎవరైనా (2) వెళతారా - నా ప్రేమను చెబుతారా (2) రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో (2) // ఎవరైనా // నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు (2) // ఎవరైనా // వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే - వెళ్ళేవారిని పంపండి (2) // ఎవరైనా //เดินกับพระเยซู Bersyukurlah Pada Tuhan Don't fear (Non temer) انا ملكك yạ ạ̉bwy̱ ʿly̱ ḥbh lyạ في منزل En la ciudad de Dios قۇدۇرەتتۉۉ سەن ىيىقسىڭ Allah səni yaradan, sən aç Ona öz ürəyini Takmil Kard Ou تکمیل کرد او
Song not available - connect to internet to try again?