నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే వున్నారు (2) ఎవరైనా .. మీలో ఎవరైనా .... ఎవరైనా మీలో .... ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా (2) // ధన్యుడు // నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతానని చెప్పి వెనుకను తిరిగారు ! ఎవరై .... // నా పేరే // వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతే వెళ్ళె వారిని పంపండి! ఎవరైనా .... // నా పేరే // రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామములో ఊరివెలుపల వీదులలో! ఎవరైనా... // నా పేరే //wrạỷynạ mjdh Bože, daruj svetu pokoj Рядом я с Тобою One Day Tanrı'nın Sevgisi Harika Рәбни махтаңлар балилар أنا بارفع قلبي إليك İnsanlar, söyləyin Бир марта ạ̹n lm tbn ạnt ạlbyt
Song not available - connect to internet to try again?