నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు (2) // నా ప్రాణమా // ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ (2) నీ కొరకే బలియైన యేసు సిలువను గూర్చి తలపోయుమా (2) అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) // నా ప్రాణమా // ఆప్తులంతా నిను వీడిననూ శత్రువులే నీపై లేచిననూ (2) తల్లి అయినా మరచినా మరచున్ నేను నిన్ను మరువాననినా (2) యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) // నా ప్రాణమా //Su gracia es mayor fạḍ qlby 우리 보좌 앞에 모였네 İsa Ən Uca Addır O Otče můj drahý God Is Forgiveness Přijď, ó, Duchu svatý يسوع قرب يجينا Рəбб Исам дирилди, Исам дирилди! Canta con me
Song not available - connect to internet to try again?