నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము (2) నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) // నా ప్రాణమా // నిను విడచి ఉండలేనయ్యా నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2) సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2) మోకరించి ప్రనుతింతును (2) // హల్లెలూయ // మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2) వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2) మోకరించి ప్రనుతింతును (2) // హల్లెలూయ //Chcę mocy Ry Andriamanitra nahary, 主总是擦干我悔恨的泪 ạ̉rfʿ ʿyny ạly̱ ạljbạl Czy zobaczymy się przy zdroju rby ḥbyby ماشى سواح كان احلى عيد ميلاد Sento la tua Grazia wèi shén me bù zǒu chū nà chéng
Song not available - connect to internet to try again?