నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతి¬మములన్ని- నీకే అర్పింతుము నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు అడిగినంతకంటె-అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు-నీవే యేసయ్యా పరిపూర్ణమైన-నీ దైవత్వమంతా పరిశుద్ధతకే- శుభ ఆనవాలు // నా ప్రార్థన // ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా సమీప భాందవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధము // నా ప్రార్థన // ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు // నా ప్రార్థన //Без любви нам не жить О благодать Мактау җырларын җырлармын Радій зі мною bạrky yạ nfsy ạlrb Тайӧ сьылансӧ сьылӧны анделъяс Гюзеллиин Ешсиз Емсалсиздир Годы как тучи Posseggo una casetta Cet Amour
Song not available - connect to internet to try again?