నా ప్రియ యేసురాజా-ఆదుకో నన్నిప్పుడే శోధనలో వేదనలో - నను వీడిపోనియ్యక కలుషితమగు యీ లోకం కదిలెనుగా కన్నులలో మరణ శరీరపు మరులె - మెదలెను నా హృదయములో కల్వరిలో ఆదరించు ఆదరించు మరచి నీ వాగ్దానం - సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు-సుడిలో-వడిగా నను పెనుగొనగా కల్వరిలో ఆదరించు ఆదరించు నేరము లెన్నో నాపై-మోపెను ఆ ఆపవాది తీరని పోరాటములే - దూరముగా పరుగిడితి, కల్వరిలో ఆదరించు-ఆదరించు చాలిన నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో బావన లేవో అరసి సడలితి వాక్యాధానం కల్వరిలో ఆదరించు-ఆదరించుArms of Love Grazie Už nechaj svoje starosti Bir Halasgär bardyr, Onuň Ady Isa كەشىر مەنى، قۇداي، وتە كەش كەلدىم В Эдемском саду lạ̉nh hkdẖạ ạ̉ḥb ạllh ạlʿạlm స్తుతి సింహాసనా సీనుడా Бирбиримизи Севелим! yạlly sạmʿny
Song not available - connect to internet to try again?