నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము గుంపులు నన్ను చంపుమయనుచు కేకలు వేసి పొల్లినను సౌలుగా నుండ మరి పౌలుగ మార్చబడన్- దేవుని దర్శనమొందితి చెరసాలలో మము బందించినను - కొరడా దెబ్బలు కొట్టినను గానము చేయమరి ప్రార్ధన చేయ బంధకములు ఊడినయపుడు ఉపవాసములలో జాగరణములు- అరణ్యమున ఆ పదలలో చాల మారులు మరి నిందలు వేలు-వేసి హింస పరచినను వెనుకటి వన్నియును మరచి ముందున్న వాటిని తలచి వేగిరపడచు మరి ఓర్పుతో జనుచు గురి యొద్దకు నే చేరెదనుHerr du bist mir teurer طبت نفسا يا يسوع Имени Господню хвала Čakám na to stále Laudate omnes gentes Yang T'lah Menang Noi tutti eravamo erranti kẖbrny yạ ywḥnạ Dnes chvály zpěv zní Precum în cer şi pe pământ
Song not available - connect to internet to try again?