నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా నా యేసు రాజా - రాజా - రాజా - రాజా నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా వేటగాని ఉరినుండి నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా అరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీదThe fight is on 来吧让我们踊跃赞美 rạjʿ btwbẗ qlby باركوه Bóg się rodzi ذكصولوجية كيهك Voi canta a Ta indurare Египет Wherever I've gone on the path of life ạ̉nạ bạṭlb lmsẗ
Song not available - connect to internet to try again?