నా యేసుతోనే నుండ - విరోధియాయె ఈ లోకం సాతాను నన్నెంతో శోధింపభూనేగ క్రీస్తు యేసులో నేను సద్బక్తి నుంచగా శ్రమలేమో తప్పలేదు - ఆదరణ కల్గెను శ్రమలే తీరి పోయి ఆనందమే చేకూర్చు పరలోక సంపద.... నను వరియించగ కష్టల కడలిలోనే కలిమి కల్గించేలే ఆవేదనలోనే- అనుబంధమేర్పర్చులే ఆశ్చర్యమే ఆక్రియలు అందవు ఆలోచనకు - ఆరాధింతును నా యేసు నిన్ను ఈలోక యాత్రలోన ముగింపు ఏమౌనో నాకేమో తెలియదాయే - నా అంతమే మౌనో నా యేసు నందు శాంతి సంప్రాప్తించిన చాలు తన భక్తుల మరణం ఆయనకు విలువైనదిيا رجاء شعبك مخلصه Dumnezeu este adapostul meu Худога янги ашула айтамиз Binecuvântă-ne Doamne Господь есть Свет Құдайдың салтанатты ұлылығы Сенде Ry Ray mpiaro lehibe Құдай панасында اۋمين رجعت أيامنا لينا
Song not available - connect to internet to try again?