నా యేసూ నీ పాదాల చెంతా నే ధ్యానింతును జీవితమంతా (2) మరువను దేవా నీ త్యాగము విడువను ప్రభువా ఈ భాగ్యము (2) పూర్ణ మనస్సుతో... పూర్ణ బలముతో... పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును // నా యేసూ // పలుమార్లు నిన్ను నే వీడినాను నీ గాయాలను నే రేపినాను (2) కోపించక ఎప్పుడూ... నా రాకకై నీ కరుణించే కనుచూపుతో కాంక్షతో వీక్షించిన దేవా // మరువను // నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను (2) విసుగక ఎప్పుడూ... నా ప్రార్థనకై నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో వాంఛతో వేచిన దేవా // మరువను //Prince of Peace Ко мне подошёл Ты Тихо увядали краски дня Горит зарею свод небес Pıə bıbu rby ạ̉dʿwk jạy lyk Dead in Christ Grida di gioia الحان السماء
Song not available - connect to internet to try again?