నా సమస్తము - నా సమస్తము నా సురక్షకా నీ కిత్తు - నా సమస్తము యేసు స్వామీ నీకు నేను నా సమస్త మిత్తును నీ సన్నిధి-లో వసించి ఆశతో సేవింతును యేసు స్వామీ నీకు నేను ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్ తీసివేతు లోక యాశల్ యేసు చేర్చుమిప్పుడే // నా సమస్తము // నేను నీ వాడను యేసు నీవును నా వాడవు నీవు నేను నేకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము // నా సమస్తము // యేసు నీదే నా సర్వాస్తి హా సుజ్వాలన్ పొందితి హా సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము // నా సమస్తము //Vyvyšujem Teba pane - Turná Боже услышь нас мы к Тебе взываем Ya Rab Mübarek Kıl Ով Աստված Հզոր dʿạny̱ yswʿ ʿjz lsạny Достоин только Ты Tu sei con me Годы Годы юности летят Այո, Տեր, Այո, Հավատում եմ Քեզ
Song not available - connect to internet to try again?