నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ! నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము -2 నీ వాక్యమే నా పాదములకు దీపము -3 నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము -2 నీ కృపయే నా జావన ఆధారము -3 నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము -2 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము -3Jak dobrze być razem Жүрөгүңдү мага ач Mai Jin Addu’a Yana Nan Embracing Accusation Isoning nomida Aina no fetra ry Jesosy Tompo Nos fugitives années Киелі Рух көз бердің Mój Jezus żyw! Cóż to śmierć znaczy Тирик Худ Бор Экан
Song not available - connect to internet to try again?