నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను - నింపుమయా యేసయ్యా .... ఆ.. ఆ.. యేసయ్యా .. ఆ..ఆ.. యేసయ్యా... ఆ.. ఆ..యేసయ్యా .... యేసయ్యా.... కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో నిత్యము నను నడిపించుమయ్యా .... నావారే నన్ను నిందించేవేళ - నను విడచి పోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేర్చి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించేవేళ - నను చేరి విడిపించుమయ్యా నీ చెతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా ....The Water Is Wide Nebojím sa byť slabý Víc lásky Yeşua Isa bizdi súıedi Бу анън аджъларъ ḥwạlyn ạlmzwd Taube Misaotra Anao zahay izao Listen Closely, O My Heart
Song not available - connect to internet to try again?