నాదు జీవమాయెనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము - దివి దివ్య తేజము (2) // నాదు // కృంగిన వేళ - భంగపడిన వేళ - నా దరికి చేరెను చుక్కాని లేని - నావ వలె నేనుండ - అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2) // నాదు // సాతాను బంధీనై - కుములుచున్న వేళ - విడిపించెను శ్రీ యేసుడు రక్తమంత కార్చి - ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్కన్ - అధికారం బలమిచ్చెను (2) // నాదు // కారు మేఘాలెన్నో - క్రమ్మిన వేళ - నీతిసుర్యుడు నడుపును తూఫానులెన్నో - చెలరేగి లేచిననూ - నడుపును నా జీవిత నావ త్వరలో ప్రభు దిగివచ్చును - తరలి పోదును ప్రభునితో (2) // నాదు //Je t'aime de l'amour du Seigneur 耶稣是主 Люблю Твій Боже дім Биз канча кыйын жолдорду бастык sẖạft ʿynyhạ ạlẓlm وداع للحزن kl ạlʿmr mʿạk mḍmwn పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో Сакит бир ҝеҹə Il viaggio
Song not available - connect to internet to try again?