నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ... నీ దరికి నడిపించు నావా - నా జీవనావ నిను నేను ఈ జగానా కొనియాడనా అనువైన పాట పాడి వినుతింపగా నీ పద సేవ చేయగ దేవా ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ... నా హృదయ ఆలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా పావన నామా - జీవన ధామా నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా...Celebriamo te Биз даңктайбыз кубанабыз Gene sana dönüyom ben, Babam Tantos bienes recibimos Come, Holy Spirit (Vertical Church Band) Ариун ариун Их Эзэн wǒ men gè rén yào huǐ gǎi Ey Allah'ım Ey Allah'ım Brûle, brûle Отзвучал благовестника истины глас
Song not available - connect to internet to try again?