నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగ నీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా - (2) నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2 పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా - (2)Ya Allah, Muka Shuka Iri A Gonarmu Бидэнд амь өгөхөөр иржээ Ty si svätý, svätý, nik nie je ako Ty Un minuto per Dio Manancial fy ạlkẖṭyẗ ʿạysẖ Ma c'è un amico Тэр үнэхээр T'rang Paskah Berseri Ascolta
Song not available - connect to internet to try again?