నావన్ని అంగీకరించుమీ-దేవా -నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత-నీ వలన నొందిన- భావంబునను నేను-బహు ధైర్య మొందెద నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి నీకు మీదుగట్టి - నీ కొరకు నిల్చెద సత్యంబు నీ ప్రేమ - చక్కఁగా మదిఁబూని నిత్యంబు గరముల - నీ సేవ జేసెద నీ సేవ జరిగెడు - నీయాలయమునుకు - నాసచే నడిపించు - మరల నా పదములు పెదవులతో నేను - బెపుంగ నీ వార్త గదలకు ప్రకటింప - గలిగించు దృఢ భక్తి హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి పదిలంబుగా దానిఁ - బట్టి కాపాడుముMůj Bože, Otče na nebi Os que Esperam رنموا للرب Barlyq kúshterden bıiksiń Хазинем When we all get to heaven Рақмет, Әкем, маған тамақ бердің Псалм 121 Отец Иисуса приход ожидаем
Song not available - connect to internet to try again?