నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కని పెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగానుండునా తన బిడ్డలకాయన మేలు చేయకుండునా సృష్టి కర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియకుండునా సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా కరములెత్తి ప్రార్థించిన దీవెనలు కురియకుండునాmn dwn sẖrṭ Ночью новогодней Dilim lâl olur 主的门徒不怕危险 Va veni o zi în care Engel bringen frohe Kunde Egy új eget és új földet يسوع هو الحلّ Их Эзэнийг би юугаар Әйса мән Сени сөйимән
Song not available - connect to internet to try again?