నిజముగా మొరపెట్టినా - దేవుడు ఆలకించకుండనా సహనముతో కనిపెట్టినా - సమాధాన మియ్య కుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకు ఆయన మేలు చేయకుండునా పరలోక తండ్రి నడిగిన మంచి ఇవుల నియ్యకుండునా కరములు ఎత్తి ప్రార్ధించినా దీవెనలే కురియ కుండునా సృష్టికర్త అయిన ప్రభునకు మన అక్కర తెలియ కుండునా సరి అయిన సమయానికి సహయము చేయకుండునాbạsmk nḥn mntṣrwn Ҳа, ҳа Исоро дӯст дорам اغني بالروح Иса илə һəр бир јердə данышырам јени дилдə Би эрх чөлөөтэй Хвалите Бога во святыне Его yạrb mạ ạ̉ḥly̱ Ангел Chcę do zdroju czystych Jezusowych łask Hai amato me
Song not available - connect to internet to try again?