నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో... నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు // నిను // స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను // ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను // ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను // ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) // నిను //Án salamyz Iemizge THE CALL OF JESUS yạ ʿywn ạlrb شادد رحالي Sei snyn ḍạʿt Kutsal, Kutsal, Kutsal Rab Et liv jeg nu eier Benliğimden kopan fırtına lm tra ʿynuⁿ
Song not available - connect to internet to try again?