నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు - నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు - నమ్మదగినవాడు భయమేల నీకు - దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా // నిన్ను కాపాడు // శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో - నిన్ను నెట్టినా (2) కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) // భయమేల // రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) // భయమేల //ạ̉nt ạ̹lhy wfạdy Più vicino Севинирим, Севинирим Svetlo Иисус Ты победил Queremos darte gloria وحدك يا ربي Сэтгэл минь энд байна Iemiz Isa meniń izgi Baǵýshym Sen benim yavrumsun
Song not available - connect to internet to try again?