నిన్ను విడిచి నీ ప్రేమ మరచి - నేనెటు పోగలను దేవా ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి) దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్త ధ్వని విని నావను నడిపించినావే - తీరము చూపించినావే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే నూతన బలమిచ్చినావే .... యేసయ్యా నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా // నిన్ను // విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం శ్రీమంతడా నా షాఓము రాజా బ్రతికెద నీ కోసమే చావైన లాభమే నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా // నిన్ను //Нега сен эртанинг ташвишини қиласан Jésus, c'est le plus beau nom Osláv sa Pán شفتة علي صليبة Хэрхэн тулалдахаа бид мэднэ أنا عايزك إنت Iloh itibapishi ma! عيسى تۇ مْن قَبوول كَه Dieu a tant aimé le monde In die hemel is die Heer
Song not available - connect to internet to try again?