నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలు యేసయ్య (2) // నిన్నే // కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా (2) కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) కఠినాత్ములెందరో నన్ను కొట్టినా // నిన్నే // చేయని నేరములంటకట్టినా చేతకాని వాడనని చీదరించినా (2) చీకు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా (2) చెలిమే చితికి నన్ను చేర్చినా // నిన్నే //Shadow of Your Wings Z pieśnią idźcie w bój Пробил уже разлуки час Mu Zo Duk Mutane, Amintattu na Allah Струи крови Ol máńgi أيها القدوس يا رب الحياة Ty si Boh, moja spása МИЛОСТ ЗА ЦЕЛИЯ СВЯТ Исо мени севди
Song not available - connect to internet to try again?