నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా // నీ సన్నిధిలో // నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా // నీ సన్నిధిలో // నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా // నీ సన్నిధిలో // నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా // నీ సన్నిధిలో //Oh bendito Jesucristo Glory Be My Song Greater Нiчка та радiсна зорями كل الدنيا فانية Nearer, My God, To Thee Rab'bin Güzelliğini Gör المسيح قام من الأموات Хер Гюн Гьоребилирим, Гьозюнде Аджъларъ W bezgranicznej miłości Swej
Song not available - connect to internet to try again?