నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును-నిన్నే ప్రేమింతును నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదన్ - నీరసించగ సాగెదన్ నే వెనుతిరగా................ నిన్నే సేవింతును-నిన్నే సేవింతును-నిన్నే సేవింతును నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి.... నిన్నే ప్రకటింతును-నిన్నే ప్రకటింతును-నిన్నే ప్రకటింతును నే వెనుతిరగ - నీ సన్నిధిలో మోకరించి....我们因信神的儿子 rạfʿyn ạ̹ydynạ lyk Есть Бог! بعتك يارب Ты омой меня Dans la nuit, voyez ces mages Le Sauveur est ressuscité Semplicità Je nádherné být v chrámu Tvém fy rḥlẗ ạlḥyạẗ
Song not available - connect to internet to try again?