నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) // నీ కృప // జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) // నీ కృప //Светла е зората Je ne sais pas le jour zhōng xīn chuán yáng zhǔ de míng أنا ممسوك syd ạlnạs Monde angoissé, réjouis-toi! طول ما الشمس Разменям скръбта си Я довіряюсь mạtthzmsẖy
Song not available - connect to internet to try again?