నీ చేతితో నన్నుపట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను-అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన-సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది-నాత్రోవకు నిత్య వెలుగు ఘోరపాపిని నేను తండ్రి-పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము-పొందనిమ్ము నీదు ప్రేమను ఈ భూమిలో రాజు నీవే-నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను-జీవితాంతము సేవచేసెదన్Pon aceite en mi vida Señor Нажоткор бўлиб келдин fạḍ qlby bklạm ṣạlḥ Христианства радостные зори qrbk rby yswʿ 우리는 주의 백성이오니 David Suon Aksi Your Grace is enough - Kruin bnwr sẖmwʿ mạfysẖ gẖyrk ystḥq
Song not available - connect to internet to try again?