నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2) విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2) // నీ చేతిలో // తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2) // నీ చేతిలో // అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2) // నీ చేతిలో // హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2) // నీ చేతిలో //Podziwiam, podziwiam آه Кенелт Рухыңа ربي يسوع حبيبي Dans le pays de la gloire éternelle Grace Alone HI VAWLEI HI DAWH TEIN Боғи Ҷатсимониро бинед, эй имондорон Haleluya Kutsal Ruh Ty dobrý si
Song not available - connect to internet to try again?