నీ నీడలో నన్ను దాచుము నీ జాడలో సాగి పోదును గాయాలు చాలయే కడుగుము దేవా ఆయాసమును తీర్చు నీ సన్నిధి నా యాత్రలో నీవే నా సారధి నా ఆత్మ నీయందే హర్షించును చేదోడు వాదోడు నీవేగా - పాదాల దరి చేరితి యేసయ్య నీ దాపు చేరిన మరణంబు లేదయ్య ఆధారం నీవేగా యేసయ్య నీ పూల మొక్కను నీ కాంతి కిరణం నాలో పడి నేడే వికసింతును భూలోకమునందు పుష్పించి నీ దయ వేలాది వాసనలు వెదజల్లుదున్Өө агуу Их Эзэн Multă vreme eu am rătăcit يا غربة 'Ku Ini Seorang Musafir lw tzwl ạlsmạwạt lạ̉nk ạ̉nt yạrb Я иду земными битвами Už dňa chvíle İşte Tanrımız الساكن فى ستر العلي
Song not available - connect to internet to try again?