నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) గురిలేని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నను మార్చినావే // నీ ప్రేమా // చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చెరనుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే // నీ ప్రేమా // నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే నీ కుమారునిగా నను మార్చినావే // నీ ప్రేమా //Fader du har skapt meg Өз яныңа чек Syntien orjana โอ้ชัยชนะในพระเยซู تسبيحي وترنيمي Aksada göz yaşım Пусть на небе ярко Hark! The Herald Angels Sing Dod-u figʻonimga Clessidra fragile
Song not available - connect to internet to try again?