నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2МОЙ ТАТКО, АЗ ОБИЧАМ ТЕ I KNOW HIS VOICE Luchando por Cristo İsa beni buldu عينيك علي يا فادي THE HOLY BOSOM OF GOD bklmtk kẖlqtny РЕВНОСТ ЗА ГОСПОДА Начинаю новую жизнь Damu Imebubujika
Song not available - connect to internet to try again?