నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా (2) నీ దీవెన - నాకు చాలయ్యా (2) ఓ కరుణామయ్యా (2) నన్ను ప్రేమించి - నన్నాధరించి నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి (2) నీ దీవెన - నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (2) కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన నీ రాకడకు - గుర్తులుగా వున్నడి (2) నీసువార్తను - నే చాటెదను (2) ఓ కరుణామయా (2)gẖrybẗ ʿjybẗ por que ele vive yạ mạly ạldnyạ hllwyạ ạ̹ḥnạ Встає Народ ขอบพระคุณพระบิดา In Lui confidano Dobrý je náš Bůh Стань моим хлебом ạ̉bạnạ km nḥn nḥbk
Song not available - connect to internet to try again?