నీ బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా నీ రక్షణ బట్టి నిను కీర్తించెద నా యేసయ్యా మోసగాళ్ళను మార్చేసినావే స్తోత్రము స్తోత్రము వంచకుడని వంచేసినావే స్తోత్రము స్తోత్రము కఠినమైన హృదయము గల నన్ను కరుణశీలిగ మార్చేసినావే పాపులెందరినో ప్రేమించినావే స్తోత్రము స్తోత్రము పతితులెందరినో పరిశుద్ధపరచావే సోత్రము స్తోత్రము ఓటమి ఒడిలో ఒరిగిన ఎందరినో గెలుపు బాటలో నడిపించినావే చెరపట్టబడిన నన్ను విడిపించినావే స్తోత్రము స్తోత్రము అద్భుతముగా నడిపించినావే స్తోత్రము స్తోత్రము లోబడనొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్న ప్రియ తండ్రివి사랑해요 목소리 높여 สรรเสริญมาเราสรรเสริญ سەن مەنىن قالقانچىم Bože, vďaku Ti vzdávame Laudato Sii Glorioso Tu Doamne eşti viaţa Тоғлардан Садолар Келар 你是我一生的云柱火柱 ЕЛ-ШАДАЙ
Song not available - connect to internet to try again?