నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానించినవారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం సారవంతమైన తోటలో నను నాటితివి సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతునుЧтоб в собранье нам быть средь друзей Radosť Я научилась Cineva se--ngrijeşte de mine mereu Yahudo Arsloni rby fy ḥḍnk rwḥy We Dance mạ dmt rby fy ạlṭryq Mou spásou je Pán Ježíš جاشوومدو سەن داڭقتال، تەڭىر
Song not available - connect to internet to try again?